వైరల్ జ్వరాల లక్షణాలు ఇవే!

60చూసినవారు
వైరల్ జ్వరాల లక్షణాలు ఇవే!
వైరల్ జ్వరం వచ్చేముందు తొలుత జలుబు సోకుతుంది. ఆ తర్వాత గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆకలి లేక పోవడం, వాంతులు, విరేచనాలతో పాటు, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొన్ని వైరల్ జ్వరాలలో తొలుత ఒళ్లు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలతో అవస్థలు పడుతున్నారు. అయితే కొద్ది గంటల వ్యవధిలోనే జ్వరం వచ్చి మంచం పడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్