ఈ ఇంటిని మడత పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు! (వీడియో)

9445చూసినవారు
తాజాగా ఓ ఇంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వీడియోలో ఉన్న ఇంటిని మడిచి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని చెబుతున్నారు. అది ఏమిటో మీరే చూడండి. అమేజాన్‌లో అమ్ముడుపోతున్న ఓ ఇంటిపై జోరుగా చర్చ జరుగుతోంది. లాస్ ఏంజిల్స్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఇంటికి ప్రత్యేక ఫీచర్ ఉంది. దీని ధర 26.21 లక్షల రూపాయలు. దీనిలో చిన్న కిచెన్‌, లివింగ్‌ ఏరియా, బెడ్‌ రూంతో పాటు టాయిలెట్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

సంబంధిత పోస్ట్