వాటర్ బాటిల్ మూతలు రకరకాల రంగుల్లో ఉండడానికి కారణం ఇదే

53చూసినవారు
వాటర్ బాటిల్ మూతలు రకరకాల రంగుల్లో ఉండడానికి కారణం ఇదే
మనం తాగే వాటర్ బాటిళ్ల మూతలు రకరకాల రంగుల్లో ఉంటాయి. బ్లూ కలర్ మూత ఉంటే ఆ నీరు మినరల్ వాటర్ అని అర్ధం. ఆకుపచ్చ రంగు​ ఉంటే రుచికరమైన నీరు ఉన్నట్లు.. ఎరుపు రంగు ఉంటే కార్బొనేటెడ్‌ వాటర్ అని.. ఎల్లో కలర్‌ ఉంటే విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్‌ ఉన్నట్లు.. నలుపు రంగు ఉంటే ఆల్కలైన్‌ వాటర్ ఉందని అర్థం. ముఖ్యంగా పింక్ కలర్‌ క్యాప్‌తో ఉంటే పలు స్వచ్ఛంద సంస్థలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి క్యాప్స్‌ను ఉపయోగిస్తాయి.

సంబంధిత పోస్ట్