వరల్డ్ కప్ లో టీమిండియా షెడ్యూల్ ఇదే!

1979చూసినవారు
వరల్డ్ కప్ లో టీమిండియా షెడ్యూల్ ఇదే!
వన్డే వరల్డ్ కప్ లో టైటిల్ కోసం బరిలోకి దిగే పది జట్లు ఖరారయ్యాయి. అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. టీమిండియా మ్యాచ్ ల షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
IND X AUS : OCT 8, చెన్నై
IND X AFG : OCT 11, దిల్లీ
IND X PAK : OCT 15, అహ్మదాబాద్
INDX BAN : OCT 19, పుణె
INDX NZ : OCT 22, ధర్మశాల
IND X ENG : OCT 29, లఖ్‌నవూ
IND X SL: NOV 2, ముంబయి
IND X SA: NOV 5, కోల్‌కతా
IND X NED : NOV 11, బెంగళూరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్