గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఇదీ పరిస్థితి

77చూసినవారు
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన నటుడు అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్లకుండా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అల్లు అరవింద్, శిరీష్ ఉన్నట్లు తెలిసింది. బన్నీ అక్కడ నుంచి తన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. కార్యాలయం వద్దకు దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. దీంతో లోపల, బయట హడావుడి నెలకొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you