ఎమ్మెల్యేల అన‌ర్హ‌త వేటుపై హైకోర్టు తీర్పు ఇదే!

54చూసినవారు
ఎమ్మెల్యేల అన‌ర్హ‌త వేటుపై హైకోర్టు తీర్పు ఇదే!
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. 10వ షెడ్యూల్‌ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంది. బీఆర్ఎస్ త‌ర‌పున‌ ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి.వివేకానంద్‌లు పిటిషన్లు దాఖలు చేసిన విష‌యం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్