బ్రేక్‌ఫాస్ట్‌గా అన్నం తింటే గుండె సమస్యలకు చెక్: నిపుణులు

78చూసినవారు
బ్రేక్‌ఫాస్ట్‌గా అన్నం తింటే గుండె సమస్యలకు చెక్: నిపుణులు
ప్రతి రోజు ఉదయాన్నే అన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అన్నంలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే అన్నం తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది. అలాగే గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కణాలను, డీఎన్ఎను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అయితే ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌గా అన్నం తినాలనుకుంటే మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్