ఈ మోడల్ రూటే సెపరేటు.. జుట్టు అమ్మి లక్షల్లో సంపాదన

70చూసినవారు
ఈ మోడల్ రూటే సెపరేటు.. జుట్టు అమ్మి లక్షల్లో సంపాదన
డైలీ స్టార్ ప్రకారం 21 ఏళ్ల అమండా లియోన్ అనే మహిళ వృత్తిరీత్యా మోడల్. ఇన్‌స్టాగ్రామ్‌లో అమండాకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓ ఫాలోయర్ తనకు మెసేజ్ చేసి నీ జుట్టు చాలా అందంగా ఉందని, ఒక వేళ మీ జుట్టు అమ్మితే.. తను ఆ జుట్టుకు 71 పౌండ్లు ఇస్తానని కూడా చెప్పాడట. అప్పటి నుంచి దీన్ని తన వ్యాపారంగా మార్చుకుంది అమండా. ఇప్పటివరకు తన వెంట్రుకలను అమ్మి రూ.25 లక్షలు సంపాదించినట్లు ఆ మహిళ పేర్కొంది.

సంబంధిత పోస్ట్