బాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: జగన్

416104చూసినవారు
బాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: జగన్
చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని సీఎం జ‌గ‌న్ అన్నారు. "బాబు ఎలాంటివాడచెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుంది. విలువలు, విశ్వసనీయత లేని బాబు.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు. చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. బచ్చా అంటున్న జగన్‌ను చూసి.. బాబు ఎందుకు బయపడుతున్నాడు. చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?" అని పొన్నూరు సభలో సీఎం ప్ర‌శ్నించారు.

సంబంధిత పోస్ట్