కాలువలో పడిన ఎమ్మెల్యే కారు

1047చూసినవారు
కాలువలో పడిన ఎమ్మెల్యే కారు
కర్ణాటక ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌ కారు ప్రమాదానికి గురైంది. సోమవారం సాయంత్రం కామనతాగి సరిహద్దులో ఆయన కారు అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో ఆయన మరో కారులో ఉన్నారు. అయితే ప్రమాదానికి గురైన కారులో ఎమ్మెల్యే డ్రైవర్ సతీష్, గన్‌మెన్‌ చంద్రశేఖర్‌లు ఉన్నారు. వారికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్