ఈ సంవత్సరం థీమ్ ఇదే..!

60చూసినవారు
ఈ సంవత్సరం థీమ్ ఇదే..!
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సమన్వయంతో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంయుక్తంగా ప్రతీ ఏడాది ఒక్కో థీమ్‌ను నిర్ణయిస్తాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఓ థీమ్‌ను నిర్ణయించింది. 'ఎవరినీ వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరినీ లెక్కించండి (To Leave No One Behind, Count Everyone’) అనేది ఈ సంవత్సరం థీమ్‌గా నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్