తెలంగాణ శాసనమండలిలో మూడు సవరణ బిల్లులకు ఆమోదం

65చూసినవారు
తెలంగాణ శాసనమండలిలో మూడు సవరణ బిల్లులకు ఆమోదం
తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులకు శాసనమండలి ఆమోదం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లుకు, అలాగే తెలంగాణ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది.

సంబంధిత పోస్ట్