లిక్కర్‌ కేసులో ED దూకుడు.. మళ్లీ కేజ్రీవాల్‌ విచారణ

70చూసినవారు
లిక్కర్‌ కేసులో ED దూకుడు.. మళ్లీ కేజ్రీవాల్‌ విచారణ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్‌ తగిలింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చారు. ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. తాజాగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతితో మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్