ఉత్సవంలో దుండగుడు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు మృతి

58చూసినవారు
ఉత్సవంలో దుండగుడు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు మృతి
జర్మనీలోని సోలింగెన్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. స్థానిక ఉత్సవంలో దుండగుడు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దాడి తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 650 ఏళ్ల చరిత్ర ఉన్న పండగకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఆ సమయంలో దుండగుడు విచక్షణారహితంగా ప్రజలను కత్తితో పొడిచాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్