గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, పొటాషియం హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బులను తగ్గిస్తాయి. థైరాయిడ్ అనేది మెడ ముందుభాగంలో ఉన్న ఒక గ్రంథి. ఇది శరీరంలోని వివిధ ప్రక్రియలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయకపోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే గుమ్మడి గింజలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు,