గ్రామాల్లో తిరుగుతున్న పులి (వీడియో)

57చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల పులులు, తోడేళ్ల దాడులు పెరిగిపోయాయి. నిత్యం ఎక్కడో ఓ చోట ప్రజలపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే, తాజాగా ఓ పులి గ్రామస్తుల కంటపడింది. పిలిబిత్ సమీపంలోని ఓ గ్రామంలో కారులో వెళ్తున్న వారికి రోడ్డు మీద పులి కనిపించింది. దీంతో వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్