వాణి నుంచి రక్షణ కావాలి: దువ్వాడ

50చూసినవారు
వాణి నుంచి రక్షణ కావాలి: దువ్వాడ
దువ్వాడ వాణితో రెండేళ్ల నుంచి రాజకీయ, కుటుంబ ఆధిపత్య పోరు నడుస్తుందని YCP MLC దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. 'రెండేళ్లుగా విడిగానే ఉంటున్నా. నా ఇంటిపై దాడి చేసిన వాళ్లు నా భార్య, కుమార్తెలే కాదు. పరమ శత్రువులు. ఏ జన్మలో చేసిన పాపమో ఆమెను పెళ్లాడా. 30 ఏళ్లు నరకం చూపించింది. ఇప్పుడే సంతోషంగా ఉంటున్నా. ఆమె నుంచి రక్షించాలి' అని దువ్వాడ అన్నారు.

సంబంధిత పోస్ట్