ఇవాళ దాసరి నారాయణరావు జయంతి

83చూసినవారు
ఇవాళ దాసరి నారాయణరావు జయంతి
సినిమా రంగంలో రాణించాలంటే ముందుగా అవకాశాలు రావాలి. కానీ సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు దొరకడం చాలా కష్టం. అయినా మనిషికి సంకల్పం ఉంటే అదేమీ అసాధ్యం కాదని తెలుగు సినీ రంగంలో అనేకమంది నిరూపించారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు, దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణరావు ఒకరు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇవాళ దాసరి నారాయణరావు జయంతి.

సంబంధిత పోస్ట్