బ్యాచిల‌ర్స్‌కు బ్యాడ్ న్యూస్‌

53చూసినవారు
బ్యాచిల‌ర్స్‌కు బ్యాడ్ న్యూస్‌
పెళ్లి అనేది అందరి జీవితంలో ఎంతో అద్భుతమైన అనుభూతి. కానీ మ్యారేజ్ ఎప్పుడెప్పుడా అని తెలుగు రాష్ట్రాల్లో ఎదురుచూసే బ్యాచ్‌లర్స్‌కు మాత్రం ఈ వార్త నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పెళ్లి చేసుకోవాల‌నే యువతీ-యువకులు కొద్దిరోజుల ఆగాల్సిందేన‌ని పండితులు చెబుతున్నారు. అంటే వివాహం చేసుకోవాలంటే ఇంకా మూడు నెలల వరకు ఛాన్స్ లేదట‌. మళ్లీ ఆగస్టు 8 తర్వాతే పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్