ఇవాళ సమంత పుట్టిన రోజు

85చూసినవారు
ఇవాళ సమంత పుట్టిన రోజు
సమంత రుతు ప్రభు.. ఈ పేరు చెప్పగానే సినిమాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ట్రోల్స్ ఇలా చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే ఈమె జీవితం సినిమాని మించిపోయేలా ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్‌తో పాటు ట్రాజెడీ అనిపించే సంగతులు చాలానే వినిపిస్తాయి. వీటి గురించి కొందరికి తెలిస్తే మరికొందరికి తెలియదు. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు చెబుతున్నామంటే.. ఇవాళ ఆమెది 37వ పుట్టిన రోజు.

సంబంధిత పోస్ట్