ఇవాళ పింగళి వెంకయ్య 148వ జయంతి

79చూసినవారు
ఇవాళ పింగళి వెంకయ్య 148వ జయంతి
భారత జాతీయ జెండా దేశానికే గర్వకారణం. అఖండ భారతావని సగర్వంగా ఆవిష్కరించుకునే మువ్వన్నెల జాతీయ పతాకం.. ప్రతి రోజూ సమున్నతంగా ఎగురుతుంటే ప్రతి భారతీయుడి శరీరం పులకరిస్తుంది. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన.. జనవరి 26న గణతంత్ర వేడుకల సమయంలో ఊరూవాడా ఎగురవేస్తుంటాం. అయితే దీని రూపశిల్పి ఎవరో కాదు.. మన అచ్చ తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. ఇవాళ ఆయన 148వ జయంతి.

సంబంధిత పోస్ట్