నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం

582చూసినవారు
నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా లేదా ఉబ్బసం పట్ల అవగాహన, సంరక్షణను మెరుగుపరచడానికి గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA) ద్వారా నిర్వహించబడే వార్షిక కార్యక్రమమే ప్రపంచ ఆస్తమా దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం మే నెల మొదటి వారంలో జరుపుకుంటారు. ఈ ఏడాది మే 3న నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం 1998లో ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్