పెన్షన్ పంపిణీ.. వడదెబ్బ తగిలి నలుగురు మృతి

31228చూసినవారు
పెన్షన్ పంపిణీ.. వడదెబ్బ తగిలి నలుగురు మృతి
ఏపీలో పెన్షన్ పంపిణీ మూడో రోజు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వృద్ధులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. ఇనాక్టివ్ ఖాతాలను యాక్టివ్ చేసుకోవడానికి బ్యాంకులకు వెళ్తున్నారు. బ్యాంకు ఖాతాకు ఆధార్, ఫోన్ నంబర్ లింక్ సమస్యతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో పెన్షన్ కోసం వెళ్లి నలుగురు వృద్ధులు మృతి చెందారు.

సంబంధిత పోస్ట్