భారత్ లో ఓటు ప్రస్థానం ఇదే!

69చూసినవారు
భారత్ లో ఓటు ప్రస్థానం ఇదే!
స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఒక్కో పెట్టె(బ్యాలెట్ బాక్స్)ను బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసేవారు. ఓటరు నచ్చిన అభ్యర్థి బాక్స్ వద్దకు వెళ్లి ఓటు వేసేవారు. ఈ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అభ్యర్థులు ఎంతమంది ఉన్నా పెట్టె ఒకటే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో 1967 తర్వాత రహస్య ఓటింగ్ విధానం అమల్లోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్