వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీ

592చూసినవారు
వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీ
ఏపీలో పెన్షన్ డబ్బులు కోసం వృద్ధులు ప్రాణం పోగొట్టుకుంటున్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు బ్యాంకుల్లో జమ కావడంతో వృద్ధులు బ్యాంకుల వద్ద పడి గాపులు కాస్తున్నారు. బ్యాంకుల వద్ద సరైన సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత నెలలో 31 మంది వృద్ధులు మృతులు చెందిన విషయం తెలిసిందే. ఈ నెలలోనూ వృద్ధులకు కష్టాల తప్పవని తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు. నిండు వేసవిలో ముసలివాళ్లను బలితీసుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్