ఇవాళ శ్రీవారికి రూ.5.4 కోట్ల హుండీ ఆదాయం

65చూసినవారు
ఇవాళ శ్రీవారికి రూ.5.4 కోట్ల హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారికి నేడు రూ. 5.4 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్