పెళ్లి కాకుండానే పిల్లల కోసం టాలీవుడ్ హీరోయిన్ ప్లాన్.. పోస్ట్ వైరల్

51చూసినవారు
టాలీవుడ్ హీరోయిన్‌ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసేసింది. 'ఎగ్ ఫ్రీజింగ్' ద్వారా అండాల్ని భద్రపరుచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని మెహ్రీన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 'తల్లి కావడమనేది నా కల. కాకపోతే అది కొన్నేళ్లు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే.. ఖచ్చితంగా మంచిదే అని చెబుతాను' అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.