ట్రాక్టర్ రేస్‌లో విషాదం (వీడియో)

556చూసినవారు
పంజాబ్‌లోని ఫగ్వారా పరిధి డోమెలి గ్రామంలో శనివారం ఊహించని ప్రమాదం జరిగింది. గ్రామంలో ట్రాక్టర్ రేస్ నిర్వహించారు. దీనిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. రేస్ మధ్యలో ఓ ట్రాక్టర్ అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ రేస్ నిర్వహించిన నలుగురిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్