ముఖంపై త్రివర్ణ పతాకం.. ఆలయ ప్రవేశం నిషేధం

578చూసినవారు
ముఖంపై త్రివర్ణ పతాకం.. ఆలయ ప్రవేశం నిషేధం
అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సిబ్బంది భక్తులతో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత జాతీయ జెండాను ముఖంపై వేసుకున్న తనను టెంపుల్లోనికి అనుమతించలేదని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. గేటు వద్ద ఉన్న సిబ్బంది కూడా మొరటుగా ప్రవర్తించారని చెప్పారు. అయితే, 2023లోనూ ఓ యువతికి ఇలాంటి ఘటనే ఎదురుకావడం విశేషం.

సంబంధిత పోస్ట్