బలమైన గాలికి పడిపోతున్న ట్రక్కు.. చివరకు.. (Video)

77చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఇటీవల ఆ దేశంలో బెబింకా తుఫాను బీభత్సం సృష్టించించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో లక్షలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. తుఫాను, భారీ ఈదురుగాలలకు రోడ్డుపై ఉన్న భారీ ట్రక్కు కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. అయితే గమనించిన డ్రైవర్.. ఏమాత్రం భయపడకుండా కిందకు దిగి ట్రక్కు గాల్లోకి లేచినప్పుడల్లా బలంగా పట్టుకుని కిందకు లాగేశాడు.

సంబంధిత పోస్ట్