TS EAPCET ఫలితాలు విడుదల

22842చూసినవారు
TS EAPCET ఫలితాలు విడుదల
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం https://eapcet.tsche.ac.in/ ఈ లింక్ పై క్లిక్ చేయండి.

సంబంధిత పోస్ట్