తిరుమలలో TTD ఈవో శ్యామలరావు తనిఖీలు

61చూసినవారు
తిరుమలలో TTD ఈవో శ్యామలరావు తనిఖీలు
టీటీడీకి కొత్తగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు దేవస్థానంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆదివారం తిరుమలలో పర్యటించిన ఆయన.. సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించారు. సర్వదర్శనం క్యూలో పారిశుద్ధ్య లోపంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇద్దరు శానిటరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. ఆలయంలో భక్తులకు అందించే తాగునీరు పరిశ్రుభంగా లేకపోవడంతో ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :