ప్రపంచంలోని అతి చిన్న 4వ దేశం తువాలు విశేషాలు

76చూసినవారు
ప్రపంచంలోని అతి చిన్న 4వ దేశం తువాలు విశేషాలు
ప్రపంచంలో అతి చిన్న 4వ దేశం తువాలు. దీనికి ఐకయరాజ్యసమితి కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్‌లోనూ సభ్యత్వం ఉంది. ఈ దేశంలో మొత్తం జనాభా 11 వేల మంది మాత్రమే. పాలినేషియన్ భాష తువాలియన్, ఇంగ్లిష్ మాట్లాడుతారు. చుట్టూ బీచ్‌లు, పగడపు దిబ్బలు ఉన్న ఈ చిన్ని దేశం విస్తీర్ణం కేవలం 26 చదరపు కిలోమీటర్లు. చుట్టూ ఉన్న 9 అటోల్స్‌కు గుర్తుగా జాతీయ జెండాపై తొమ్మిది చుక్కలు కనిపిస్తుంటాయి.