నార్సింగ్‌లో ఇద్దరి మృతి.. కీలక అప్డేట్

82చూసినవారు
నార్సింగ్‌లో ఇద్దరి మృతి.. కీలక అప్డేట్
రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో ఉదయం ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరూ దారుణహత్యకు గురైనట్టు గుర్తించారు. కత్తులతో పొడిచి అనంతరం బండ రాళ్లతో తలపై మోది హత్య చేసినట్టు ఆనవాళ్లు లభించాయని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని నివేదిక రాగానే వివరాలు వెల్లడిస్తామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్