6,015 మీటర్ల ఎత్తైన మంచుకొండలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు.. చివరికి(వీడియో)

67చూసినవారు
ఉత్తరాఖండ్ లోని చౌఖంబా-3 మంచు శిఖరంపైకి ట్రెక్కింగ్ చేస్తూ ఇద్దరు విదేశీ మహిళలు 6,015M ఎత్తులో చిక్కుకుపోయారు. 3 రోజుల తర్వాత ఆదివారం వారిని IAF సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మిచెల్ థెరిసా(USA), ఫావ్ జేన్(UK) OCT 3న చౌఖంబాపైకి బయలుదేరారు. అయితే వారి టెక్నికల్ పరికరాలు జారిపోవడంతో దారితప్పి చిక్కుకుపోయారు. దీంతో రెండు హెలికాప్టర్ల ద్వారా IAF సిబ్బంది గాలించి వారిని కనిపెట్టి కిందకు తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్