గణపతి విగ్రహం ఎక్కి లడ్డూ తింటున్న ఉడత (వీడియో)

70చూసినవారు
దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. గణేశ్ విగ్రహం మీదకు ఎక్కిన ఓ ఉడత గణేశుడి చేతిలో ఉన్న లడ్డూని రుచి చూసింది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మనుషులకే కాదు జీవులకు కూడా ఎంతో భక్తి ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్