ఆస్ట్రాజెనెకా టీకాపై బ్రిటన్ కోర్టులో పిటిషన్లు

1891చూసినవారు
ఆస్ట్రాజెనెకా టీకాపై బ్రిటన్ కోర్టులో పిటిషన్లు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్‌లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఏప్రిల్ 2021లో తనకు వ్యాక్సిన్ అందిందని, దీని వల్ల రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని అతడు ఆరోపించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.