ఫోన్ ట్యాపింగ్ కు ఏ సెక్షన్ల కింద కేసులు పెడుతారు, శిక్షలు ఏమిటి?

54చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కు ఏ సెక్షన్ల కింద కేసులు పెడుతారు, శిక్షలు ఏమిటి?
తెలంగాణ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియస్ గా తీసుకుంది. చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26 (బి) ప్రకారం గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. అంతే కాదు బాధితులు తమ ప్రైవసీ హక్కును ఉల్లంఘించారని కోరుతూ మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించవచ్చు.