దుస్తులు విప్పేసిన మహిళ (వీడియో)

176806చూసినవారు
జమైకాలోని కింగ్‌స్టన్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ డ్రగ్స్ తీసుకుంది. అనంతరం ఆ మత్తులో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అందరి ముందే తన దుస్తులు తానే విప్పుకుని, నగ్నంగా మారింది. తర్వాత తనతో శృంగారం చేయాలని అక్కడి వారిని డిమాండ్ చేసింది. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులపై సైతం ఆమె దాడి చేసింది. అతికష్టం మీద ఆ మహిళను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.