ఉర్ఫీ జావేద్‌కు సినిమాలో అవకాశం

59చూసినవారు
ఉర్ఫీ జావేద్‌కు సినిమాలో అవకాశం
సోషల్ మీడియా స్టార్ ఉర్ఫీ జావేద్‌ త్వరలో బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. 'లవ్, సెక్స్ ఔర్ ధోఖా 2' సినిమాలో ఆమె నటించనుంది. ప్రస్తుత తరానికి అనుగుణంగా ప్రేమ, సోషల్ మీడియా అంశాలపై ఈ సినిమా కథ సిద్ధం చేశారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఉర్ఫీకి అభిమానులు ఎక్కువ. ఆమె ధరించే విచిత్రమైన డ్రెస్‌లు వైరల్ అవుతుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్