తౌబా తౌబా పాటకు స్టెప్పులేసిన అమెరికా రాయబారి (వీడియో)

69చూసినవారు
భారత దేశంలో పర్యటిస్తున్న అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి డ్యాన్స్ వేసి అదరగొట్టారు. న్యూఢిల్లీలోని రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకల సందర్భంగా ఆయన భారతీయులతో కలిసి ‘తౌబా తౌబా’ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయ అలంకరణలు, రుచికరమైన వంటకాలు ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్