‘పినాక’ మూవీ టైటిల్ టీజర్ విడుదల

84చూసినవారు
శాండల్ వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్ హీరోగా నటిస్తున్న 'పినాక' మూవీ టైటిల్ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాతోనే ప్రముఖ కొరియో గ్రాఫర్ బి.ధనంజయ డైరెక్టర్‌గా టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. ఎంతో ఆసక్తికరంగా, భయపెట్టేలా ఉన్న ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. టీజరే ఈ రేంజ్లో ఉంటే మరి సినిమా ఇంకే రేంజ్‌లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్