‘వేట్టయన్’ రివ్యూ

50చూసినవారు
‘వేట్టయన్’ రివ్యూ
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా సాగే ‘వేట్టయాన్’ గురువారం విడుదలైంది. కథని ఆలోచన రేకెత్తించే సోషల్ మెసేజ్‌తో దర్శకుడు జ్ఞానవేల్ అద్భుతంగా చూపించాడు. రజినీకాంత్ మాస్ అప్పీల్ అదిరిపోయింది. అనిరుధ్ మ్యూజిక్, BGM బావున్నాయి. అమితాబ్, రానా, ఫహద్, మంజూ వారియర్ మెప్పించారు. భావోద్వేగ సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. ఒకే లైన్ మీద స్టోరీ సాగడం కాస్త మైనస్.
రేటింగ్: 3/5

సంబంధిత పోస్ట్