VIDEO: సింగపూర్‌లో మోదీకి ఘన స్వాగతం.. ఢోలు వాయించిన ప్రధాని

77చూసినవారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బ్రూనై పర్యటనను ముగించుకొని సింగపూర్‌ వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సింగపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్‌ వద్ద మోదీ ఢోలు వాయించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్