VIDEO: గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్

84చూసినవారు
ఈ వీడియోలో ఓ వ్యక్తి గేదెల కోసం ప్రత్యేకంగా ఓ రూమ్ సిద్ధం చేశాడు. మొత్తం క్లోజ్ చేసి ఉన్న రూమ్‌లో ముర్రా జాతి గేదెలను ఉంచాడు. ఆ గదిలో రెండు ఏసీలను ఏర్పాటు చేశాడు. ఫ్యాన్లు, లైట్ కూడా అమర్చాడు. పెరుగుతున్న ఎండలు గేదెలను ఇబ్బంది పెట్టకుండా సకల ఏర్పాట్లు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్