నాలుగో దశ బరిలో 1,717 మంది

69చూసినవారు
నాలుగో దశ బరిలో 1,717 మంది
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో మే 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు వీరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది, తెలంగాణలోని 17 స్థానాలకు 525 మంది బరిలో ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్