Lokal యాప్ ఎక్స్ క్లూజివ్.. మాచ‌ర్ల ఓట‌ర్ల స్పంద‌న ఇదే..?

66చూసినవారు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఏపీలో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ఓట‌ర్లు త‌మ తీర్పును ఓటింగ్‌కు ముందే చెప్తున్నారు. అయితే మాచ‌ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓట‌ర్ల‌ను అడిగి తెలుసుకుంటోంది. మాచ‌ర్ల‌ ఓటర్ల అభిప్రాయాన్ని పైవీడియోలో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT

సంబంధిత పోస్ట్