VIDEO: అమ్మాయిని చూస్తూ ట్రక్కును ఢీకొట్టిన బైకర్

76చూసినవారు
రోడ్డుపై అందమైన అమ్మాయిలు కనపడితే కొందరు వాహనదారులు వారిని చూస్తూ మైమరిచిపోతారు. ఆ సమయంలో వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇదే కోవలో ఓ యువతి ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తోంది. ఓ బైకర్ ఆమెను చూస్తూ బైక్ నడిపాడు. అయితే తన ముందు వెళ్తున్న లారీ ఆగడాన్ని ఆ బైకర్ గమనించలేదు. దానిని ఢీకొట్టి కిందపడ్డాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :