ఢిల్లీ ఎయిర్పోర్టులో పవర్కట్!

75చూసినవారు
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. అరగంట నుంచి విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో బోర్డింగ్, చెక్ ఇన్ సేవలకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా మూడో టెర్మినల్ వద్ద విద్యుత్ లేక ప్రయాణికులు బోర్డింగ్కు అవస్థలు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్