బాలిక అంటేనే 'భారం'

70చూసినవారు
బాలిక అంటేనే 'భారం'
ప్రస్తుతం ప్రపంచీకరణ జరిగి లింగవివక్ష విషయంలో కొంత మార్పు వచ్చినప్పటికీ ఇంకా దేశంలో ఎక్కడో ఒకచోట ఆడపిల్లలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి నిర్భయ, దిశ లాంటి ఘటనలే ఉదాహరణ. బాలిక పుట్టడంలో వివక్ష, పెంపకంలో వివక్ష, ఉద్యోగ అవకాశాలలొ వివక్ష, చివరికి వివాహ సమయంలోనూ వివక్ష చూపుతున్నారు. ఇప్పటికీ కొందరు బాలిక అంటేనే 'భారంగా' భావిస్తున్నారు. ఇది భవిష్యత్ సమాజానికి ఒక విపత్కర పరిస్థితి.

ట్యాగ్స్ :